# వెబ్ డిజైనర్ కావాలనుకుంటున్నారా ? | Do You Want to Become a Web Designer ?


Web Designer Course

Telugu Computer World మీ కోసం వెబ్ డిజైనర్ (ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్) కోర్స్ అతి తక్కువ ఫీజు తో నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది.

Course Details :

# Course Duration Type Info
1 HTML 5 & CSS 3 7 Hours FREE Click Here to Watch
2 JavaScript 9 Hours FREE Click Here to Watch
3 jQuery 7 Hours Paid You can watch after joining
4 Website Project 20 Hours Paid You can watch after joining
5 Free Updates Unlimited Paid You can watch after joining

Website Project Details :

  • How to design a wireframe for your website
  • How to download a powerful code editor for free
  • How to use code editor like professional Web Designer
  • How to build a modern & responsive Website using HTML5, CSS3, Javascript, jQuery & Bootstrap
  • Bootstrap Basics - Everything you need to know
  • How to use free pluggins like a professional Web Designer(Front-end Web Developer)
  • How to download high quality images and videos for Free
  • How to buy a domain name
  • How to buy hosting for website
  • How to make your website live on the internet

ఈ కోర్స్ ద్వారా మీరు ఒక ప్రొఫెషనల్ వెబ్ డిజైనర్ కోడ్ ఎడిటర్ (సాఫ్ట్వేర్) ఎలా ఉపయోగిస్తాడు, ఏ విధంగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడు, ఎలా ప్రాజెక్ట్ ని త్వరగా మరియు సులభంగా పూర్తి చేస్తాడు అనే విషయాలు పూర్తిగా మరియు ప్రాక్టికల్ గా నేర్చుకుంటారు.

మీరు మీ సందేహాలు మరియు సమస్యలకు పరిష్కారాలు వీడియో రూపంలో పొందవచ్చు.

ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఎలాంటి వెబ్ సైట్ అయినా డిజైన్ చేయగలిగే సామర్థ్యాన్ని పొందుతారు.

Course Fee : Rs. 1499/-